అంబేద్కర్ కు ఘన నివాళులు

Great tributes to Ambedkar

Great tributes to Ambedkar

Date:06/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

స్వేరోస్ , మాతృభూమి ఫౌండేషన్ అద్వర్యం లో   అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా పుంగనూరు లోని అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి ,ఘన నివాళులు ఆర్పించడం జరిగింది. ఈ సందర్భంగా స్వేరో సర్కిల్ స్టేట్ ఎస్క్యూటివ్ మెంబర్, సోషల్ మీడియా ఇంచార్జీ & మాతృభూమి ఫౌండేషన్ చిత్తూరు జిల్లా ఇంచార్జీ మనోహర్ స్వేరో మాట్లాడుతూ రాజాంగ్య నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ ఒక కులం కో,ఒక మతం కో ,ఒక వర్గానికో సంబంధించిన వారు కాదు,అంబేద్కర్ అందరి వాడు ,అంబేద్కర్ ఆశయాలను విద్యార్ధులు ఆదర్శంగా తీసుకొని విజయాలను సాధించాలి అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో లో పుంగనూరు sc కాలేజ్ హాస్టళ్ విద్యార్థులు, చంద్ర, మోహన్, హరి, స్వేరోస్, మాతృభూమి ఫౌండేషన్ సభ్యులు సభ్యులు పాల్గొన్నారు.

బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు ఘననివాళులు

Tags: Great tributes to Ambedkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *