భారత్ ఘన విజయం

అమరావతి ముచ్చట్లు:

T20WC సూపర్ 8లో బాగంగా బంగ్లాదేశ్ తో జరుగతున్న మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. దీంతో విజయం భారత్ సొంతమైంది. బంగ్లా జట్టులో నజ్ముల్ హుస్సేన్ (40), టాంజిద్ హాసన్(29) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలలో కుల్దీప్ 3, బుమ్రా, ఆర్ష్దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

 

Tags:Great win for India

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *