ఘనంగా బాలల దినోత్సవం

Greatly Children's Day

Greatly Children's Day

Date:14/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

భారత తొలి ప్రధాన మంత్రి దివంగత జవహార్‌లాల్‌నెహ్రూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమి పాఠశాలలో ప్రిన్సిపాల్‌ మంజులరెడ్డి ఆధ్వర్యంలో నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని విద్యార్థులకు చిత్రలేఖనం, ఆటల పోటీలు నిర్వహించి, విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాలల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

Tags: Greatly Children’s Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *