తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్

ఆగ్రా ముచ్చట్లు :

 

ప్రముఖ సందర్శన స్థలం తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రేమికులకు చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ ను రోజూ వేలాది మంది సందర్శిస్తూ ఉంటారు. కరోనా కారణంగా దీని సందర్శనపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో మళ్లీ అనుమతి ఇస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాజ్ మహల్ వద్ద సందర్శకుల సందడి మొదలుకానుంది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Green signal for visit to Taj Mahal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *