Natyam ad

చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం-మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు ముచ్చట్లు:

ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.వాలంటీర్లకు అవార్డులు అందించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎంపి  ఎన్. రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యే  అరణి శ్రీనివాసులు, కలెక్టర్ శాన్మోహన్, ఎమ్మెల్సీ కే.అర్.జే భరత్ తదితరులు.

Post Midle

 

Tags:Greeting program for volunteers in Chittoor Nagayya Kalakshetra-Minister Peddireddy Ramachandra Reddy

Post Midle