ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు

-రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

 

జయశంకర్ భూపాలపల్లి

 

ఈ నెల 23 వ తేదీన జపాన్, టోక్యోలో జరిగే ఒలంపిక్స్ క్రీడలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు, అందులో పాల్గొనే భారతీయులకు రాష్ట్ర గిరిజన,  స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఒలంపిక్స్ లో భారతీయులు అనేక పథకాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని, దేశ ప్రతిష్టను పెంచాలని ఆకాంక్షించారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Greetings to the athletes participating in the Olympics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *