Natyam ad

సోమల మండల మైనారిటీ ప్రెసిడెంట్ గా జీ.ఎస్ మస్తాన్ వల్లి నియామకం. 

సదుం ముచ్చట్లు :

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమల మండల మైనారిటీ ప్రెసిడెంట్ గా జీ.ఎస్ మస్తాన్ వల్లి నియామకం.  బుధవారం   సదుం మండల పల్లెబాట కార్యక్రమంలో ఉన్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మస్తాన్ వల్లి.

 

Post Midle

Tags: GS Mastan Valli appointed as Somala Mandal Minority President.

Post Midle