Natyam ad

సదుం లోని అయ్యప్ప స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు పెద్దిరెడ్డి , స్వర్ణలత

సదుం ముచ్చట్లు:

కార్తీక పౌర్ణమి సందర్భంగా సదుం లోని అయ్యప్ప స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం లో కోటి దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,   స్వర్ణలత దంపతులు.

 

Tags: Minister couple Peddireddy and Swarnalatha performed special pooja at Ayyappa Swamy temple in Sadum.