గూడూరు రెండోవ పట్టణంలో దారుణం.
గూడూరు ముచ్చట్లు:
శనివారం మార్కెట్ వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కట్టుకున్న భార్య వెంకటలక్ష్మి
ని విచక్షణ రహితంగా హత్య చేసిన భర్త శేఖర్.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని, వెంకటలక్ష్మి పిల్లలను, తల్లిదండ్రులను పరామర్శించిన.ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషనర్ సభ్యురాలు గజ్జల లక్ష్మి

Tags: Gudur is the worst in the second town.
