Natyam ad

గూడూరు ఎమ్మెల్యే సంచల వాఖ్యలు

నెల్లూరు ముచ్చట్లు:


ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్ణముఖి నదిలో ఇసుక ఎత్తడాన్ని వ్యతిరేకించ  రైతుల పక్షాన నిలబడ్డ గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాన్ని సేకరించమన్నాం. ఐప్యాక్ సర్వేలో నా గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉందని సర్వే సభ్యులు చెప్పారు. కానీ ఐ ప్యాక్ ను బూచిగా చూపి  రాష్ట్రంలో ఉన్న 28 మంది ఎస్సీ అభ్యర్థులను మార్చడం దారుణం. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు కలిసా.. 2024లో ఏ పార్టీ తరపునైనా ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు.

 

Tags: Gudur MLA Sanchal’s remarks

Post Midle
Post Midle