జేసీ బ్రదర్స్ కు గన్ మ్యాన్ సౌకర్యం

అనంతపురం ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం గన్ మ్యాన్ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు వారు కొన్ని రోజుల క్రితం ఎస్పీని కోరారు. వారి అభ్యర్థనను పరిశీలించిన ఎస్పీ వన్ ప్లస్ వన్ గన్ మ్యాన్ సౌకర్యం కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Gunman facility for the Jesse Brothers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *