గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత

దాచేపల్లి ముచ్చట్లు:

 

అనారోగ్య కారణాలతో బాధపడుతూ, నరసరావుపేట లోని మహాత్మా గాంధీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతు జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత. గత 30 సవత్సరాల గా టీడీపీ లో మంచి హోదాలో ఉన్న గుంటుపల్లి నాగేశ్వరావు.

 

Tags; Guntupalli Nageswara Rao passed away

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *