పుంగనూరులో 24న శ్రీసాయి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని కొత్తయిండ్లు శ్రీసాయిబాబా ఆలయంలో ఈనెల 24న గురుపౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు త్రిమూర్తిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన గురుపౌర్ణమి వేడుకలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు.అలాగే మాదనపల్లెలో గల శ్రీసాయిబాబా ఆలయం, చెరువుకట్టపై గల శ్రీసాయిబాబా ఆలయంలో కూడ గురుపౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Gurupurnami celebrations at Srisai Temple on the 24th in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *