జోరుగా సాగుతున్న గుట్కా వ్యాపారం గుట్టు రట్టు

అనంతపురం ముచ్చట్లు:

 

బెంగళూరు, బీదర్ కేంద్రంగా ఏపీలో జోరుగా సాగుతున్న గుట్కా వ్యాపారం గుట్టు రట్టు చేసిన అనంతపురం పోలీసులు,అక్రమ వ్యాపారంలో ఆరితేరిన ముగ్గురు అరెస్ట్.గుట్కా ప్యాకెట్ల బాక్స్ లు, మూడు కిలోల గంజాయి, 190 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, ఐదు సెల్ఫోన్లు, ఒక కారును స్వాధీనం.కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు అక్రమంగా గుట్కా రవాణా.ప్రైవేట్ వాహనాలు, పార్సిల్ సర్వీసుల ద్వారా తరలింపు.ధర్మవరంకు చెందిన నిందితులు సుధాకర్, సత్యనారాయణ, శ్రీనివాసులు.గుట్కా వ్యాపారస్తుల పై ఉక్కుపాదం మోపుతాం – ఎస్పి సత్య యేసు బాబు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Gutka business is booming

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *