రూ.2లక్షల గుట్కా, మద్యం స్వాధీనం

కడప ముచ్చట్లు :

 

 

కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.2లక్షల మద్యం, నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అమ్మకాలకు పాల్పడుతున్న వ్యక్తినీ అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 2 లక్షల విలువ చేసే 480 కర్ణాటక మద్యం క్వార్టర్ బాటిళ్ళు, 24 గుట్కా బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; Gutka worth Rs 2 lakh, liquor seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *