బాలికను బ్లాక్ మెయిలింగ్ చేసిన జిమ్ ట్రైనర్
సికింద్రాబాద్ ముచ్చట్లు:
బోయిన్ పల్లి పోలీసు పరిధిలో ఫిట్ నెస్ అర్ జోన్ జిమ్ ట్రైనర్ రాజు నిర్వాకం బయటపడింది. జిమ్ ట్రైనర్ రాజు జిమ్ కు వచ్చిన మైనర్ బాలిక ఫోటోలు మార్ఫింగ్ చేసాడు. ఫోటోలను రహస్యంగా తీసిన రాజు మార్ఫింగ్ ఫోటులను బాధితురాలికి చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరిపోయని బాలిక రాజుకు 20 తులాల బంగారం,4 లక్షల నగదు ఇచ్చింది. విషయం బాలిక కుటుంబానికి తెలియడంతో బోయిన్ పల్లి పలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులో తీసుకున్నారు. శుక్రవారం ఉదయం జిమ్ సెంటర్ ముందు మైనర్ బాలిక బంధువులు ఆందోళనకు దిగారు.
Tags: Gym trainer who blackmailed the girl

