Natyam ad

చేపల వేటకు వెళ్లి చేనేతకార్మికుడు మృతి

మదనపల్లె ముచ్చట్లు:

చెరువుకు చేపల వేటకు వెళ్లిన ఓ నేతన్న ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృత్యువాత పడ్డాడు. మదనపల్లెలో గురువారం కలకలం రేపిన ఘటనపై వివరాలు… మండలంలోని సిటిఎం రోడ్డు, తట్టివారిపల్లె చెరువుకు స్థానిక అనపగుట్టలో కాపురం ఉంటున్న కోటిరెడ్డి కొడుకు చేనేత కార్మికుడు కె. ఈశ్వర్ రెడ్డి(57) చేపల వేటకు వెళ్ళాడు. చెరువులో చేపలు పడుతుండగా వలలో చిక్కుకొని, ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: Handicraft worker died after going fishing

Post Midle