అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

గుంతకల్ ముచ్చట్లు :

 

అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు గురైన ఘటన గుంతకల్ పట్టణంలోని ఏ సీ ఎస్ మిల్లు కాలనీ లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మల్లికార్జున(41) మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక అప్పులు తీర్చలేక పోయాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Handloom worker commits suicide due to debt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *