Natyam ad

భక్తుడు పోగొట్టుకున్న నగదు అప్పగింత

తిరుప‌తి ముచ్చట్లు:

 

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుడు పోగొట్టుకున్న నగదును సిబ్బంది నిజాయితీగా తిరిగి అప్పగించారు.ఆలయంలో కల్యాణోత్సవం సమయంలో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన  కె.జనార్ధన్ శెట్టి రూ.44,613/- నగదు ఉన్న కవరు జారవిడుచుకున్నారు. అక్కడ వాహనం బేరర్ గా ఉన్న  మునిరెడ్డి దాన్ని గుర్తించి అధికారులకు అప్పగించారు. ఆర్జితం ఇన్స్పెక్టర్  ఏ.ధనశేఖర్, జమేదార్ శ్రీ చిరంజీవులు మైక్ లో ప్రకటన చేసి కె.జనార్ధన్ శెట్టికి సదరు నగదు అప్పగించారు.

 

Tags; Handover of lost cash by a devotee

Post Midle
Post Midle