ఖని లో హనుమాన్ జయంతి వేడుకలు

పెద్దపల్లి    ముచ్చట్లు :

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని హనుమాన్ దేవాలయాల్లో శుక్రవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిఎం కాలనీలోని సంజీవ ఆంజనేయ స్వామి ఆలయంలో 108 కలశాలతో అభిషేకం చేశారు. అనంతరం మృత్యుంజయ హోమం, హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండెబోయిన వెంకటయ్య, దమ నరసయ్య, గుండబోయిన సదానందం, కొమురవెల్లి విశ్వనాథ్, గుండెపైన భూమయ్య, బొగ్గుల సాయికృష్ణ, కొమురవెల్లి సాగర్, ఇటికాల మహేందర్, తుడి ఓదెలు, ఫోలేరాజ్ రాజ్ కుమార్, బిక్షపతి, ప్రశాంత్, వంశీ, మడుపు శ్రీనివాస్, సమ్మయ్య, శ్యామ్ పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Hanuman Jayanti celebrations in Khani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *