Happy Birthday to Aavala Hariprasad

ఆవుల హరిప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు

Date:18/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ యువజన సంఘ నాయకుడు ఆవుల హరిప్రసాద్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు కేక్‌ కట్‌ చేసి , సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌, నాయకులు జంగాలకుమార్‌, జవహార్‌, గోపి, సతీష్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు అమ్ము, నరసింహులు, శ్రీనివాసులు ఉన్నారు. అలాగే పార్టీ నాయకులు ఆవుల కిట్ట, గురుప్రసాద్‌, ఎంఎం.ఆనంద, మనోహర్‌, రషీదబేగం ఉన్నారు.

ఎంపీలో కాంగ్రెస్ హ్య‌పీ

Tags: Happy Birthday to Aavala Hariprasad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *