Natyam ad

ఘనంగా గురజాడ అప్పా రావు వర్ధంతి

విశాఖపట్నం ముచ్చట్లు:


మహాకవి గురజాడ అప్పారావు 107వ వర్ధంతి విశాఖలో ఘనంగా నిర్వహించారు. విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ చిత్రప టానికి వివిధ అభ్యుదయవాదులు, సాహితీవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన గేయం ద్వారా దేశానికి కావలసింది ఏమిటో ఆనాడే చెపితే… దానికి భిన్నంగా ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారం కోసం మతవి ద్వేషాలను రెచ్చగొట్టడం చేస్తున్నా రన్నారు. బిజెపి ప్రభుత్వానికి రాజ్యాం గం అన్న, ప్రజాస్వామ్యం అన్న గౌరవం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో వాలంటే గురజాడ అప్పారావు స్ఫూర్తి అవసరమన్నారు.

 

Tags: Happy birthday to Gurujada Appa Rao

Post Midle
Post Midle