Natyam ad

రాష్ట్ర ప్రజల కు విజయదశమి శుభాకాంక్షలు…

-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

 

విజయవాడ ముచ్చట్లు:

Post Midle

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ అమ్మవారి చల్లని చూపులు రాష్ట్ర ప్రజలకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. విజయదశమి అంటే చెడును పారద్రోలి మంచి ని పెంపొందించడం, సమాజం లో నా చెడును పారద్రోలి మంచి ని పెంపొందించడం అదేవిధంగా మనలో కూడా మంచి ని అమ్మ వారు ప్రసాదించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Tags:Happy Vijayadashami to the people of the state…

Post Midle