ఎస్టీయు అధ్యక్షుడుగా హరికిషోర్‌రెడ్డి

Harikishorereddi as STU president

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎస్టీయు సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జి.హరికిషోర్‌రెడ్డిని ఎస్టీయు అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమస్యలను పరిష్కరించేందుకు ఎస్టీయు ముందుండి పోరాటం చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ ఆశయాల మేరకు అన్ని పాఠశాలలను మరింతంగా నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయు ప్రధాన కార్యదర్శి మోహన్‌, ప్రతినిధులు వెంకటేశం, రెడ్డెప్ప, బుడ్డన్న, మంజునాథ్‌, వెంకటప్ప , శ్రీధర్‌, సోమశేఖర్‌, శ్రీనివాసులు, నరేంద్ర, సుమిత్ర, దీపారాణి, పద్మజ, పార్వతమ్మ, ప్రకాష్‌రావు, శ్రీరాములురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడం అద్భుత పాలననా?

Tags: Harikishorereddi as STU president

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *