.సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లోని బ్యాగులో పొగలు

Harish Rao by checking the works of Kaleshvaram...

Harish Rao by checking the works of Kaleshvaram...

Date:27/02/2018
కరీంనగర్ ముచ్చట్లు:
సీఎం కేసీఆర్  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లోని బ్యాగులో పొగలు రావడంతో కలకలం రేగింది.  అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. హెలికాప్టర్ నుంచి  ఆ బ్యాగును తీసుకుని పరుగులు తీసారు. దాదాపు 100 మీటర్ల దూరంలో పడవేశారు.  కొంచెం సేపు కలకలం రేగిన సీఎం సురక్షితం అని తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోగలు వచ్చిన  బ్యాగులో ఏముందనేది విచారించారు. వైర్ లెస్  సెట్లు  లో షార్ట్ సర్క్యూట్ వల్ల  పోగలు వచ్చాయని పోలీసులు  నిర్ధారించారు.
Tags; Harish Rao by checking the works of Kaleshvaram…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *