హరోహర అంటు కావడి మొక్కులు

Harohara is contagious

Harohara is contagious

Date:20/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

హరోహర…అంటు సుబ్రమణ్యస్వామికి వెహోక్కులు చెల్లించేందుకు భక్తులు శనివారం బయలుదేరారు. మండలంలోని మంగళం కాలనీకి చెందిన భక్తులు పసుపు దుస్తులు ధరించి, కావళ్లు తీసుకుని  మొక్కులు  చెల్లించుకునేందుకు తిరుత్తణికి వెళ్లారు. ప్రతియేటా భక్తులు కావళ్లు తీసుకుని వెళ్లారు.

నో స్కూల్‌ బ్యాక్‌డే

Tags: Harohara is contagious

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *