Date:04/12/2020
పుంగనూరు ముచ్చట్లు:
పోలవరం ప్రాజెక్టు వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పట్టణ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం కృషి చేసిన రాజశేఖర్రెడ్డి జ్ఞాపకార్థం ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లిలో తెలపడం సమంజసం అన్నారు. ఈ విషయంతో వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో గుర్తింపు లభించినట్లు అవుతుందని ఆయన తెలిపారు.
పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ
Tags; Harsham on setting up a statue of the late king at Polavaram