పోలీసువారి వద్ద నుండి సమాచారాన్ని స్వీకరించి -హర్షవర్ధన్ రాజు

తిరుపతి  ముచ్చట్లు:

 

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఏదైనా ఘటనలు జరిగినప్పుడు పోలీసువారి వద్ద నుండి సమాచారాన్ని స్వీకరించి ప్రచారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.మా నుండి సమాచారం స్వీకరించకుండా మీ పత్రికల లో,ఎలక్ట్రానిక్ మీడియా ప్రచురించడం వల్ల ప్రజలలో అనేక అపోహలకు తావిస్తోంది.ఘటన జరిగినప్పుడు వేంటనే స్థానిక పోలీసుల వద్ద నుండి సమాచారాన్ని స్వీకరించి మీరు ప్రచురించ వలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం.అలా ప్రశ్నించడం ద్వారా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గించకూడా మీరు కూడా భాగస్వామ్యలు అవుతారని ఆశిస్తున్నాం.మీరు ఫోన్ చేసిన సమయంలో మీ ఫోనుకు స్పందించకుండా మీకు సమాచారం ఇవ్వని అధికారుల పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

 

Tags: Harshavardhan Raju received information from the police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *