హీరో అబ్బాస్ కూతురిని ఎప్పుడైనా చూసారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే
హైదరాబాద్ ముచ్చట్లు:
అప్పట్లో అబ్బాస్ కు హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అలాగే తెలుగులోనూ సినిమాలు చేసి అలరించాడు అబ్బాస్. ఒకప్పుడు లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసు దోచేసిన హీరోల్లో అబ్బాస్ ఒకరు. అబ్బాస్ తమిళ్ సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడంతో అతనికి ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పట్లో అబ్బాస్ కు హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అలాగే తెలుగులోనూ సినిమాలు చేసి అలరించాడు అబ్బాస్. అయితే గత కొంతకాలంగా అబ్బాస్ సినిమాలకు దూరం గా ఉంటున్నారు. అయితే అబ్బాస్ ఫ్యామిలోని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య, కూతురు ఎంత అందంగా ఉంటారో తెలుసా..?అబ్బాస్ భార్య కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. ఆమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆమె పేరు ఇరుము ఆలీ. ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి అలరించింది. పెళ్లి తర్వాత అబ్బాస్ న్యూజిలాండ్ లో స్థిరపడిపోయారు. అలాగే అబ్బాస్ కూతురు పేరు ఏమిరా అలీ.

Tags:Have you ever seen the daughter of Hero Abbas? Even heroines can’t stand before her beauty
