Natyam ad

పుంగనూరులో పదవ తరగతిలో బాలికల హవ్వ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని జెడ్పి బాలికల హైస్కూల్‌లో కరీష్మ 584 మార్కులు, బి.యశోద 579 , నాగతనుజ 579 , సాయిప్రనీత 559 మార్కులు సాధించారు.అలాగే అడవినాథునికుంటలో గల మోడల్‌ స్కూల్‌లో సిఎస్‌.సురబి 572 మార్కులు, ఆర్‌.సౌమ్య 540 , ఏబి.యుక్తారాజ్‌ 540, బి.వెన్నల 539 మార్కులు సాధించారు. అలాగే పట్టణంలోని లీనార్డ్ ప్రభుత్వ హైస్కూల్‌లో ఎం.శరణ్య 573 మార్కులు, కె.శ్రీజ 552 మార్కులు , ఎల్‌.పల్లవి 528 మార్కులు, ఎస్‌.ఫర్జియా 516 మార్కులు, ఎంఎస్‌.అంజుమ్‌ 508 , బి.లతశ్రీ 502 మార్కులు సాధించారు. బసవరాజ హైస్కూల్‌లో షేక్‌ హానిఫ్‌ 504 మార్కులు, టి.బ్రహ్మతేజ 482 మార్కులు, ఆర్‌.అఖిల్‌రెడ్డి 459 మార్కులు సాధించారు. అలాగే కొత్తయిండ్లు హైస్కూల్‌లో ఆర్‌.సాయిశశిధర్‌ 551, బి.దోన 549, హుస్నాఫిరదౌస్‌ 547 మార్కులు సాధించారు. అలాగే గూడూరుపల్లె హైస్కూల్‌లో గగన్‌కుమార్‌ 573 మార్కులు, రూపేష్‌కుమార్‌రెడ్డి 569 , బాలాజి 562 , తేజశ్రీ 548 , భావన508 మార్కులు సాధించారు. అలాగే పూజగానిపల్లెకు చెందిన అనిత 523 మార్కులు, బి.జమున 507మార్కులు , ఈడిగపల్లెకు చెందిన రెడ్డిప్రసన్న 547, డి.చందన 560 , త్రివేణి 504 ,అలాగే జెడ్పి ఉర్ధూస్కూల్‌కు చెందిన కెబి.ముస్‌ఫీర్‌మరియా 542 , షేక్‌షమీరన్‌ 506 , సైయ్యద్‌కుబ్రా464 మార్కులు సాధించారు. పదోతరగతి పరీక్ష ఫలితాలలో మండలం, మున్సిపాలిటిలోని 17 హైస్కూళ్ళలో 61.96 శాతం ఫలితాలు సాధించినట్లు ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

Post Midle

 

 

Tags:Havva of girls in class 10 in Punganur

Post Midle