HC issues notice to five MLAs of Waikapa ...

వైకాపాకు చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ…

Date:05/05/2020

అమరావతి ముచ్చట్లు:

ఎమ్మెల్యేలు మధుసూధన్‌ రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకటగౌడ, రజనీకి నోటీసులు జారీ చేసింది ఏపి హైకోర్ట్… లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలను అతిక్రమించారంటూ వీరిపై వేసిన పిటీషన్‌ను హైకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విచారణలో… నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

మిద్దె కూలి దంపతులకు తీవ్ర గాయాలు

Tags:HC issues notice to five MLAs of Waikapa …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *