కాటేసిన పామును పట్టుకొని ఆస్పత్రికి వెళ్ళాడు

కర్ణాటక ముచ్చట్లు :

 

తనను కాటేసిన పామును సజీవంగా పట్టుకొని ఒక యువకుడు ఆస్పత్రికి వెళ్లిన ఘటన కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో చోటుచేసుకుంది. కంప్లీ తాలూకా ఉప్పారహల్లి గ్రామానికి చెందిన కాడప్ప పొలం పనులు చేస్తుండగా నాగుపాము కాటేసింది. కాడప్పా భయపడకుండా ఆ పామును సజీవంగా పట్టుకొని మెట్రి గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళాడు. అక్కడ వైద్యుడు లేకపోవడంతో స్నేహితుడి సాయంతో కంప్లి ఆస్పత్రికి వెళ్ళాడు. అతని చేతిలో పామును చూసి డాక్టర్లు భయపడి బయటకు పొమ్మన్నారు. చివరకు అసలు విషయం తెలిసీ ప్రథమ చికిత్స చేసి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: He grabbed the bitten snake and went to the hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *