భార్యను చంపి.. కరోనాతో చనిపోయిందని చెప్పాడు..

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. భార్యను చంపి క రొనాతో చనిపోయిందని చిత్రీకరించాడు ఒక భర్త. ఈ ఘటన వనస్థలిపురంలో వెలుగుచూసింది. ఈ ప్రాంతానికి చెందిన విజయ్ కొన్ని రోజుల క్రితం భార్యను చంపి కరోనాతొ చనిపోయిందని అందర్నీ నమ్మించి అంత్యక్రియలు కూడా చేసేశాడు. అత్తమామలకు అనుమానం వచ్చి పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో అసలు విషయం బయటపడడంతో విజయ్ ను అరెస్ట్ చేశారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: He killed his wife and died with Corona.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *