భార్యను చంపి వీధిలో ఈడ్చుకొని వెళ్ళాడు

రాజస్థాన్ ముచ్చట్లు :

 

భార్యను అత్యంత దారుణంగా హతమార్చి, నడి వీధిలో ఈడ్చుకెల్లిన ఘటన రాజస్థాన్ లోని భాత పురంలో జరిగింది. తల్లిని కాపాడడానికి అడ్డుగా వచ్చిన కుమారుడిని కూడా హతమార్చాడు ఆ ప్రభుద్దుడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కూలి పనులు చేసుకునే సునీల్ వాల్మీకి సోదరుడి ఇంట్లో ఉన్న భార్య సీమ, కుమారుడు అవినాష్ ను తీసుకెళ్ళాడు. సాయంత్రం భార్యతో గొడవపడ్డారు. కోపంతో గొడ్డలి తీసుకొని భార్యను నరికి చంపారు. అడ్డు వచ్చిన కొడుకును కూడా చంపేశాడు. భార్య మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకొని పోతుండగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:He killed his wife and dragged her down the street

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *