Natyam ad

ప్రేమించడం లేదని పీక కోసి చంపేసాడు

కాకినాడ ముచ్చట్లు:


సమాజంలో రోజురోజుకు మృగాళ్లు పెరిగిపోతున్నారు .ప్రేమించడం లేదని ఒక అమ్మాయిని దారి కాసి గొంతు కోసి చంపేసాడు ఓ దుర్మార్గుడు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కూరాడ కు చెందిన ఓ యువతీని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు .కాగా శనివారం కూరాడ.. కాండ్రేగుల గ్రామాల మధ్య దారి కాసి ఆమె వస్తుండుగా పీక కోసేసాడు .ఆమె కొనఊపిరితో పడి ఉంది. అది చూసినవారు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేసరికి ఆమె చనిపోయింది. దీంతో అతన్ని చెట్టుకి కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెదపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృగాడిని అదుపులో తీసుకున్నారు.

 

Tags: He killed Pika for not loving her

Post Midle
Post Midle