తీరు మార్చుకోమంటే చెంపేశాడు..

తిరుపతి ముచ్చట్లు : ‘

 

నీ తీరు సరిగా లేదు.. మార్చుకో.. లేకుంటే నువ్వు మాకు అక్కర లేదు. నేను పాప వేరుగా బతుకుతాం ‘ అని భార్య చెప్పిన మాటలను అర్థం చేసుకోక పోగా ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో దిండుతో అదిమి చంపేశాడు. మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి ట్యక్సీలో రుయా ఆస్పత్రి ప్రాంగణానికి తీసుకెళ్ళాడు. మృతదేహానికి నిప్పు పెట్టాడు. మరుసటి రోజు పోలీసులకు దీనిపై ఫిర్యాదు అందడంతో బిడ్డను తీసుకెళ్ళి అమ్మమ్మకు అప్పగించి పారిపోయాడు. మృతురాలు అక్క కుమార్తె అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags: He told me not to change my ways ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *