డబ్బులు ఇవ్వలేదని బిల్డింగ్ పై నుంచి తోసేశారు!

ఉత్తర ప్రదేశ్ ముచ్చట్లు:

డబ్బు వివాదం కారణంగా ఓ వ్యక్తిని బిల్డింగ్ పై నుంచి తోసేసిన అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్ లక్నోలో చోటు చేసుకుంది. టెర్రస్ నుంచి తోసేయడమే కాక కింద పడిన తర్వాత కూడా దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. యూపీ పోలీస్, లక్నో పోలీస్లకు ట్యాగ్ చేశాడు.

 

Tags: He was thrown from the top of the building for not paying!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *