ఇంటికే వైద్యం

Date:28/09/2020

విజ‌య‌వాడ‌ ముచ్చట్లు

– దేశం లో మొదటిసారి AP లో
– నేటి నుంచి ప్రతి ఇంటికీ 20 వేల మంది ఏఎన్‌ఎంలు
– 40 వేల మంది ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఎం లకు సాయం అందిస్తారు.
– కోటిన్నర కుటుంబాలకు హెల్త్‌ స్క్రీనింగ్

(ANM -Auxiliary nurse midwife )

ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా పౌరుల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దే ఉచితంగా వైద్యం అందించే సదుపాయం దేశంలో తొలిసారిగా ఏపీలో మొదలు కానుంది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఏఎన్‌ఎంలు సోమవారం నుంచి 1.48 కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి సుమారు 5.34 కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేయనున్నారు.

ప్రమాదకరంగా పరిగణించే ఏడు రకాల జబ్బులను గుర్తించడంతోపాటు వైద్య సదుపాయం అందించడం ఈ కార్యక్రమం ప్ర…

 

ఉండ‌వ‌ల్లి శ్రీదేవి పై సొంత పార్టీ నేత‌ల గురి

Tags:Healing at home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *