పుంగనూరులో డయాలసిస్‌ సెంటర్‌లో రోగులకు వైద్యం

పుంగనూరు ముచ్చట్లు:

లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌లో ప్రతి రోజు 30 మంది రోగులకు డయాలసిస్‌ చేస్తున్నారు. శనివారం లయన్స్ క్లబ్ జిల్లా ప్రాజెక్ట్ చైర్మన్‌ డాక్టర్‌ శివ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిల కృషి ఫలితంగా పడమటి నియోజకవర్గమైన పుంగనూరులో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, నిత్యం రోగులకు సేవలందిస్తున్నామన్నారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Healing for patients at the Dialysis Center in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *