ఉత్పత్తితో పాటు ఆరోగ్యం ముఖ్యం- ఎన్టిపిసి సిజిఎమ్ సునీల్ కుమార్

పెద్దపల్లి  ముచ్చట్లు:

ఎన్టిపిసి యాజమాన్యం విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉద్యోగుల ఆరోగ్య భద్రత లో ముందుందని రామగుండం ఎన్టిపిసి సిజిఎమ్ సునీల్ కుమార్ అన్నారు. గురువారం ఎన్టిపిసిలోని పరిపాలన భవనంలో ఉద్యోగులకు ఎన్-95 మాస్కులను అందజేశారు. మాట్లాడుతూ ఎన్టిపిసిలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు కు కరోనా పరీక్షలు చేయించడంతో పాటు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి కార్మికుల కుటుంబాలు అందరికీ వ్యాక్సిన్లు వేయించమన్నరు. కరోనా వైరస్ తో ఏర్పడిన లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులందరూ సమిష్టి కృషితో ఉత్పత్తి సాధించడంలో ముందు ఉండడం ఎంతో అభినందనీయమని అన్నారు. కార్యక్రమాలు ఎన్టిపిసి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags; Health is important along with production- NTPC CGM Sunil Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *