వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కామెంట్స్

రాజమండ్రి ముచ్చట్లు:

 

 

ఎన్నికల సరళి. దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు. అక్కడ జరిగిన ఎన్నికల సరళి పై సమీక్ష చేయడం జరిగింది.సమావేశంలో రెండు తీర్మానాలు చేసుకున్నాం.ఒకటి నరేంద్ర మోడీ గారి అభినందనలు.రెండవది రాష్ట్రంలో అద్భుత విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.తీర్మానాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావు రాజూ,సీఎం రమేష్.సోము వీర్రాజు సమర్పించారు..25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటకి వచ్చి సంతోషంగా జీవిస్తుంది పరిస్థితులు గురించి.రైతులకు పీఎం కిషన్ సహాయం.ఎరువుల సహాయం.. పూర్తికాని పెండింగ్ ప్రాజెక్టుల గురించి..50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ అందుకోట్ల లబ్ది.30 కోట్ల సురక్ష భీమ యోజన..45 కోట్ల మందికి ముద్ర యోజన.పలు శాలు..ఒక వర్గం మీడియా లో బిజెపి పై అసత్య ప్రచారం చేస్తున్నారు..2019 కి 26.56 శాతం ఓట్లు ఉంటే.2024 నాటికి 36.56 శాతం వచ్చాయి..కాంగ్రెస్ మూడు సార్లు ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా…ఇపుడు ఏదో ఘన విజయం. లా చెప్తున్నారు..కూటమి ఏర్పాటుకు ప్రధాన మాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి.కార్యకర్తల మధ్య సమన్వయాన్ని సక్రమంగా ఉండేల చూస్తిన చంద్రబాబుకు ధన్యవాదాలు..ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకుంకుశ ధన్యవాదాలు.వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేయబడ్డాయి.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు.విద్యుత్ శాఖలో లక్ష 30వేల అప్పులుతీసుకున్నారు.ప్రతి శాకలోనూ పెద్దమొత్తంలో అప్పులు చూపించారు.మోడీ నాయక్వాతం నమ్మకం.పవన్ బాబు మీద విశ్వాసం తో ప్రజలు గెలిపించారు.ఆర్థిక విద్వాషం తీర్చాలంటే..కొన్ని దశాబ్దాల సమయం పట్టేలా ఉంది..ముంపు ఏడు మండలాన్ని కేబినెట్ లో ఆమోదం తెలిపింది.పోలవరం కి పూర్తి సహకారం అందిస్తుంది. పూర్తి చేసే బాధ్యత 2 ఏళ్లలో పూర్తి . అని ప్రధాని చెప్పరు.గత ప్రభుత్వం చేతకానితనం వల్ల.. దయ ఫ్రమ్ ఢ్రాం దెబ్బతింది.అమరావతికి మొదటి నుండి బిజెపి మద్దతు ఉంది. ఓకే రాజదాని ఉండాలి.అమరావతి నియానికి 2500 కోట్లు ఇచ్చింది.కేంద్రం మధ్యవర్తిత్వం ఉంది.తెలుగు తమ్ముళ్ళ మధ్య విశ్వహాలు తెచ్చిన వ్యక్తి కేసీఆర్.ఎపికి సమయలుకు కారణం అయ్యారు.అనారోగ్య శాఖగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నీ మార్చేశారు.ఇపుడు ఉన్న ఆస్పత్రిలో మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదు.వీటిపై సమీక్ష చేస్తున్నాం రేపు సీఎం తో భేటీ ఉంది.రాజకీయ ప్రమేయం తో పాటు కొంత మంది అధికారుల కూడా శాఖల్లో అవకతవకలు జరిగాయి.పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నాం.

 

 

Tags:Health Minister Satya Kumar comments

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *