Natyam ad

పుంగనూరులో 25న వినికిడి లోప వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని లయన్స్క్లబ్‌ ఆధ్వర్యంలో ఈనెల 25న వినికిడి, మాటల లోపం కలిగిన వారికి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్‌ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన ఎస్‌ఆర్‌ యూనిస్టూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ వారిచే శిబిరం నిర్వహించి, పరీక్షలు చేసి అవసరమైన వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

 

Tags: Hearing Impairment Medical Camp on 25th at Punganur

Post Midle
Post Midle