Natyam ad

ఇవాళ కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. కేజ్రీవాల్ తప్పు చేశారని నిరూపించడానికి దర్యాప్తు అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది.

 

Post Midle

Tags: Hearing on Kejriwal’s petition in Supreme Court today

Post Midle