Heart attack to Kapil Dev

కపిల్‌దేవ్‌కు గుండెపోటు

Date:23/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. తాజా వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్‌ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేస్తున్నారు.

అనంతపురం కలెక్టరేట్ లో కలెక్టర్ గంధం చంద్రుడు ప్రెస్ కాన్ఫరెన్స్

Tags: Heart attack to Kapil Dev

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *