Natyam ad

హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్

ముంబై ముచ్చట్లు:


వచ్చన్నది తమ ఒప్పందమని వివరించాడు. ఇటీవల ప్రతీక్ గర్ల్ ఫ్రెండ్ ప్రతీక్ కు బ్రేకప్ చెప్పేసింది. దాంతో ఆ జాయింట్ అకౌంట్ లో అప్పటికి జమ అయి ఉన్న రూ. 25 వేలు ప్రతీక్ తీసేసుకున్నాడు. ‘‘నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడం వల్ల నేను రూ. 25 వేలు సంపాదించాను’’ అని ప్రతీక్ ఆ ట్విటర్ పోస్ట్ లో పేర్కొన్నాడు.ట్విటర్ లో షేర్ చేసిన ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. ట్విటర్ లో ఆ పోస్ట్ 2.98 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఆ పోస్ట్ కు వేలల్లో రీట్వీట్స్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ బిజినెస్ ఐడియా బావుందని, తాను కూడా ట్రై చేస్తానని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇన్వెస్ట్ మెంట్ పెట్టాలని చూస్తున్నా. ఈ ఆప్షన్ చాలా బావుంది. నాతో ఎవరైనా కలుస్తారా?’ అని మరో నెటిజన్ స్పందించారు. ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్, థింక్ బిఫోర్ లీవింగ్ అంటూ మరో నెటిజన్ సరదాగా రెస్పాండయ్యారు. ‘రూ. 25 వేలు పోయినా సరే.. నీకు దూరం కావాలని ఆ అమ్మాయి నిర్ణయించుకుందంటే, ఈ బిజినెస్ లో నీకు తిరుగులేదు. వేరే వాళ్లతో మళ్లీ ట్రై చేయి. ఇది నీకు మంచి రిటర్న్స్ ఇచ్చే బిజినెస్ అవుతుంది’ అని ఇంకో నెటిజన్ ఉచిత సలహా ఇచ్చాడు.

 

Tags; Heart Break Insurance Fund

Post Midle
Post Midle