భారత 15వ రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ము  కి హార్దిక శభాకాంక్షలు

న్యూ ఇండియా పార్టీ తెలంగాణ కన్వీనర్ జనగామ తిరుపతి

 


కమాన్ పూర్ ముచ్చట్లు:

భారత దేశ 15వ,రాష్ట్రపతిగా తొలి గిరిజన మహిళ  ద్రౌపతి మూర్ము ఎన్నికైన సందర్భంగా వారికి   న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద్భంగా  జనగామ తిరుపతి మాట్లాడుతూ  ఒక సామాన్య గృహిణి , ఉపాధ్యాయురాలు గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపతి ముర్మూ  నేడు రాష్ట్రపతిగా ఎన్నికవ్వటం భారతీయులు ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమని అన్నారు.ఒక నగర కౌన్సిలర్ గా పోటీ చేసిన సాధారణ గిరిజన మహిళా ఇప్పుడు రాష్ట్రపతిగా భారత ప్రధమ పౌరురాలిగ ఎన్నిక కావడం గొప్ప విషయం అలాగె భారత ప్రజాస్వామ్యము యొక్క గొప్పదనం అని కొనియాడుతు భారత నూతన రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ము కి శుభాకాంక్షలు తెలిపారు.

 

Tags: Heartiest wishes to the 15th President of India, Draupathi Murmu

Leave A Reply

Your email address will not be published.