భారీగా సారా స్వాధీనం

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా బనగానపల్లి లో గురువారం భారీగా సారా స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె పట్టణం శివారు ప్రాంతంలో మారుతి సుజుకి కారులో నాలుగువందల లీటర్ల నాటుసారా తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు. దాన్ని తరలిస్తున్న బాలు నాయక్ అనే యువకుని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Heavily captured by Sarah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *