Natyam ad

భారీగా తగ్గిన చికెన్ ధరలు

అమరావతి ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరో సారి తగ్గాయి. కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గటం తో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి.మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 145 రూపాయలకు పడిపోయింది.గడిచిన కొన్ని నెలల్లో చికెన్ ధర ఇంత కనిష్టానికి చేరటం ఇదే తొలిసారి. కార్తీక మాసం ముగిసే వరకు ఈ ధరలు మరి పెరగవని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

 

Post Midle

Tags:Heavily reduced chicken prices

Post Midle