Natyam ad

ఎర్రగొండపాలెం మండలం గంగుపల్లెలో భారీగా గంజాయి సాగు.

ప్రకాశం ముచ్చట్లు:

కేసనపల్లి బ్రహ్మయ్య అనే రైతు  కంది పంటలో సాగుచేసిన గంజాయి. సమాచారం మేరకు సెబ్ అధికారులు తెల్లవారుజామున దాడి. 280 మొక్కలను గుర్తించి పీకిన సెబ్ అధికారులు. రైతుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సెబ్ అధికారులు.

 

Post Midle

Tags:Heavy cultivation of cannabis in Gangupalle of Erragondapalem mandal.

Post Midle