విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల రోడ్లో ఆదివారం ఉదయం 8:30 గంటలకు కట్ట తెగిపోవడంతో భారీ ఎత్తున వరద నీరు పైపుల రోడ్ ప్రాంతాన్ని ముంచివేసింది.వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో స్థానికులు ప్రాణ భయంతో భారీ ఎత్తున రోడ్లపైకి తరలి వచ్చారు.వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.
Tags:Heavy flood water due to broken pipe road embankment